మాతంగి శైలజ ను ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు
కోదాడ టౌన్, అక్షిత న్యూస్:
అంతర్జాతీయ, సాహిత్య, సంస్కృతిగా,సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల్లో కోదాడకు చెందిన మాతంగి శైలజ జానపద పాటలు పాడి ,అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు, శైలజ పాటలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల కోదాడ కు చెందిన బిజెపి నాయకులు శైలజ ను ఘనంగా సత్కరించారు,

ఈ కార్యక్రమంలో కనగాల వెంకట్రామయ్య నూనె సులోచన కనగాల నారాయణ, పిచ్చయ్య ,మునగాల శ్రీనివాస్, చలిగంటి ప్రమీల ,మహేశ్వరి ,దుగ్గి వెంకటేష్ ,పలువురు కళాకారులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.