ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషోర్ రెడ్డి సహకారంతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం___ఎంపీటీసీ మంగ రవీందర్

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషోర్ రెడ్డి సహకారంతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం___ఎంపీటీసీ మంగ రవీందర్

రంగారెడ్డి అక్షిత ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మంచి రెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామ అనుబంధ గ్రామమైన జాజోని బాయి కి డిఎంఎఫ్ ఫండ్ 7 లక్షల రూపాయలు సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. బుధవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షులు కృపేష్ ,గ్రామ సర్పంచ్ అండాలగిరి, ఎంపీటీసీ మంగ రవీందర్ సిసి రోడ్డు పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగారెడ్డి ,మండల కో ఆప్షన్ సభ్యులు షరీఫ్, ఇబ్రహీంపట్నం ఏఇ ఇంద్రసేనారెడ్డి, వార్డు సభ్యులు స్వరూప యాదయ్య ,బాలకిషన్ ,మణమ్మ బాబయ్య,
యాదగిరి రెడ్డి,మల్లమ్మ నరసింహ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దానయ్య గౌడ్, మండల నాయకులు నరసింహ స్వామి ,యాదయ్య,యూత్ నాయకులు వల్లపు రాజు, గురుకుల విగ్నేశ్. లింగమయ్య, ఐలయ్య, లక్ష్మణ్ ,ఆంజనేయులు ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking