ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం – ఎమ్మెల్సీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి -జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం
– ఎమ్మెల్సీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
-జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి
నాంపల్లి, అక్షిత న్యూస్:
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి నాంపల్లి మండలం లోని ముష్టిపల్లి గ్రామానికి బి ఈదయ్యకు 36000 రూపాయలు, బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తగొల్ల శ్రీను 29,500 రూపాయలు, శుంకిశాల గ్రామానికి చెందిన నేతల్లా శ్రీదేవి భర్త కిరణ్ 12000 రూపాయల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ముష్టిపల్లి సర్పంచ్ దండిగా అంజయ్య, పీఏపీఎఫ్ డైరెక్టర్ గుండెబోయిన శ్రీనివాస్ దాసరి శంకర్ గజ్జల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.