కంటి వెలుగు ని ప్రారంభించిన పరికపల్లి
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పరికపల్లి శ్రీను ప్రారంభించారు.గ్రామ ప్రజలు శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యధర్శి రాము తదితురులు పాల్గోన్నారు.