ఎమ్మెల్యే, ఎంపీలను కలిసిన ఏరియా జిఎం మోహన్ రెడ్డి
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
ఏరియా నూతన జిఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి మోహన్ రెడ్డి బుధవారం చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత లను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందజేశారు.