పేదల సంక్షేమం మురికి వాడల అభివృద్ధి బీఆర్ఎస్ లక్ష్యం కార్పొరేటర్ కవిత యాదవ్ వరంగల్ :అక్షిత బ్యూరో : వరంగల్ తూర్పు నియోజకవర్గం తూర్పు శాసనసభ్యులు నరేందర్ ఆదేశానుసారం ఈనెల 12.నుండి18.వరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఇంటింటికి బొట్టు కార్యక్రమం 12వ డివిజన్ కార్పొరేటర్ కవటి కవిత రాజు యాదవ్ దేశాయిపేట లోనీ 3వ బ్లాక్, కేఎల్ మహేంద్ర నగర్ లో జరిగినది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సోలరాజుగణపతి కాశెట్టి వేణు. ఎండి అక్బర్
డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.