సి.ఐ వెంకటేశ్వర్లను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

సి.ఐ వెంకటేశ్వర్లను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

కొత్తగూడెం పట్టణం పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న 1టౌన్ పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన సీఐ వెంకటేశ్వర్లను గురువారం పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బోమ్మిడి మల్లికార్జున్, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటీ పాల్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, కొత్తగూడెం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్, కొత్తగూడెం పట్టణ యస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు కల్లెపల్లి రాజు, కాంగ్రెస్ నాయకులు వెలేటి వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్టీ సెల్ నాయకులు భూక్యా శ్రీనివాస్, యూత్ నాయకులు మొద్దు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking