గుడిసె వాసుల సమస్యలు పరిష్కరించి శాశ్వత పట్టాలు అందిస్తాం ఎమ్మేల్యే నరేందర్ వరంగల్,అక్షిత బ్యూరో : 32వ డివిజన్ ఎన్.ఎన్.నగర్ లో జీవో 58,59 అమలుకై గుడిసేవాసుల కోసం ఉచిత మీసేవ దరఖాస్తు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్పొరేటర్ పల్లం పద్మ రవి…
గుడిసెవాసులకు పట్టాలు అందించడమే ద్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని
గుడిసెలల్లో నివసించే ప్రజలు సంబంధిత పత్రాలు తీసుకొని వచ్చి దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తుకు కావాల్సిన డబ్బులు కూడా తానే వ్యక్తిగతంగా చెల్లిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్యేతో పాటు 58,59 జీవో బాద్యులు మర్రి శ్రీనివాస్,ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు