కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కౌన్సిలర్లు…

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కౌన్సిలర్లు…

దుందిగల్ పురపాలక పరిధి మల్లంపెట్ లో 24 వార్డు పోచమ్మ టెంపుల్ దగ్గర కమ్యూనిటీ హాల్లో.కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ ఆర్కే ల.అనంతస్వామి ముదిరాజ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ.తొ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన ప్రతి ఒక్కరూ శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు కంటి పరీక్షలు కోసం ప్రైవేట్ కంటి దవాఖానలకు వెళ్ళ లేని పరిస్థితులు ఉన్నాయని వారి కోసం ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు అందజేస్తామని, కంటి వెలుగు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల అనంత స్వామి, మాదాస్ వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ అమర్ నాథ్, రాఘవేందర్ గౌడ్, బీఅర్అస్ పార్టీ మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, మునిసిపల్ మహిళ అధ్యక్షురాలు పడాల మనోజ సుధాకర్, మాజీ వార్డు సభ్యులు నర్సింహ, బాల కృష్ణ, నర్సింహ, 25 వ వార్డు అద్యక్షులు ఉప్పరి లక్ష్మణ్, 25వ వార్డు యూత్ అద్యక్షులు భార్గవ రాజు, నాయకులు నరహరి, శ్రీశైలం, జ్యోతి, అశ్విని, ప్రశాంత్, నరేష్, శ్రీనివాస్, అరుణ్, నందు, డా.రాకేష్, వైద్య పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking