ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
నవతెలంగాణ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి, నార్సింగ్ లలో గల నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్ శారదావిద్యానికేతన్ లో యూకేజీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమీషనర్ సత్యబాబు, కౌన్సిలర్ ఉషారాణి, శానిటర్ ఇన్సపెక్టర్ లచ్చిరామ్ లు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కాద్యక్రమాలకు హర్షం వ్యక్తం చేశారు. తన చిన్నవాటి జ్ఞాపకాలను విదీర్థలతో పoచుకున్నారు. సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి పిల్లలకు పుస్తకాలు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. కౌన్సిలర్ ఉషారాణి గ మాట్లాడుతూ తాను చదువుకునే రోజులను, ఉపాధ్యాయులను గుర్తుచేసుకున్నారు తాను ప్రజాపతినిధిగా సమాజసేవ” చేయడానికి ఆనాటి కృష్ణ సర్ కారణమని, కృష్ణసర్ స్థాపించిన నాగార్జున స్కూల్ కూడా “ఉత్తమ విద్యను అందిస్తూ విద్యారంగంలో ఎన్నో సంవత్సరాలుగా సేవలనందిస్తున్నారని కొనియాడారు. స్కూల్ చైర్మన్ భరత కుమార్ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా విద్యార్థులను అన్ని రకాల్లో ఉత్తమ పౌరులుగా ఆర్చిదిద్దుతున్నామని మనము మన భారతీయ సాంస్కృతి, సంప్రదాయాల్ని చిన్నతనం నుండే గౌరవించడము నేర్పుతున్నామని తెలిపారు. ఈ సురర్భంగా ప్రిన్సిపల్ పూర్ణిమ భరత్ కుమార్ విద్యార్థులందరికీ. సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking