శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరకు 20 రూపాయలు విరాళం అందజేసిన : కాట సుధా శ్రీనివాస్ గౌడ్

శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరకు 20 రూపాయలు విరాళం అందజేసిన : కాట సుధా శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు, అక్షిత ప్రతినిధి :
పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నిర్వహిoచనున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర ఉత్సవానికి 20000 రూపాయల విరాలన్ని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15 వ వార్డ్ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ కార్యాక్రమంలో ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, వార్డ్ మెంబెర్ యాదగిరి, వైకుంఠం, అచ్చు, ముత్తు, చందు, ముత్యాలు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking