పురపాలక సంఘం నందు ఘనంగా అంబేత్కర్ జయంతి ఉత్సవాలు*
చిట్యాల అక్షిత ప్రతినిధి:
శుక్రవారo రోజున ఉదయం చిట్యాల పురపాలక సంఘ కార్యాలయము నందు డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మునిసిపల్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన తో మరియు గౌ.వైస్ చైర్ పర్సన్ శ్రీ కూరేళ్ల లింగస్వామి మరియు పాలక వర్గం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించబడింది.
ఇట్టి కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ యం. రామదుర్గా రెడ్డి ,కౌన్సిలర్లు కోనేటి కృష్ణ ,బెల్లి సత్తయ్య , కో – ఆప్షన్ సభ్యులు శ్రీ యం. డి జమీరొద్ధిన్ ,శ్రీ పాటి మాధవ రెడ్డి గ, మరియు నాయకులు పెద్దలు జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి ,సిలివేరు శేఖర్ ,శ్రీ గోధుమ గడ్డ జలందర్ రెడ్డి గారు, రుద్రవరం యాదయ్య మరియు కార్యాలయ సిబ్బంది మరియు నాయకులు పొన్నం లక్ష్మయ్య ,జిట్ట చంద్రకాంత్ ,చిత్రగంటి ప్రవీణ్ ,జిట్టా శేఖర్,అరూరి సత్తయ్య,నగేష్ పాల్గొన్నారు.