సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించిన రామన్నపేట ఎంపిటిసి వనం హర్షిని చంద్రశేఖర్

సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించిన రామన్నపేట ఎంపిటిసి వనం హర్షిని చంద్రశేఖర్

నకిరేకల్ అక్షిత ప్రతినిధి: 

రామన్నపేట మండల కేంద్రంలో ఎంప్లాయిస్ కాలనీలో ఎంపీటీసీ నిధుల నుండి ఏనుగు పార్వతమ్మ ఇంటి నుండి సంగిశెట్టి మారుతి వరకు పూర్తిస్థాయిలో సిసి డ్రైనేజీలను కాలనీ వాసులతో పనులను ప్రారంభించడం జరిగింది అనంతరం ఎంపిటిసి వనం హర్షిని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇక్కడ డ్రైనేజీ లేకుండా కాలనీవాసులు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి వచ్చినప్పుడు నా ఎంపీటీసీ నిధుల నుండి ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి డ్రైనేజీలు పూర్తి చేసుకోవడం జరుగుతుందాని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సిందం లింగయ్య ఏనుగు పార్వతమ్మ ప్రభాకర్ పొనుగోటి లింగారావు వీర శ్రీనివాస్ రామలింగయ్య పద్మ మోట లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking