పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…. నక్క శేఖర్

పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…. నక్క శేఖర్
అక్షిత న్యూస్ మాడుగులపల్లి:
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ నక్క శేఖర్ మండల పరిధిలోని ఇందుగుల గ్రామపంచాయతీ పరిధిలో పిఎసిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు రైతులను రారాజు చేయడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రకన్నయ్య వేములపల్లి పిఎసిఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, ఎంపీపీ సలహాదారుడు పోకల రాజు ,సీఈవో సైదులు, కట్ట దామోదర్ రెడ్డి, కట్ట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking