మృతుని కుటుంబానికి సర్పంచ్ 20వేల అర్ధిక సహాయం

మృతుని కుటుంబానికి సర్పంచ్ 20వేల అర్ధిక సహాయం

మద్దూరు అక్షిత న్యూస్:

మండలంలోని నర్సాయపల్లి గ్రామానికీ చెందిన పెడుతల లక్ష్మరెడ్డి మంగళ వారం అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బడ్డిపడిగే లలిత కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి 20వేల అర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు పోతుగంటి విజయ,నాయకులు మంతెన బాల్ రెడ్డి, భాస్కర్,మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking