నేలకొండపల్లి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
నేలకొండపల్లి మండల కేంద్రం లోని సీతారామ పంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గోన్నారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఇస్తున్న దుస్తులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ధార ప్రసాద్ మండల కో -ఆప్షన్ మెంబర్ ఎండీ వాజీద్ మండల ప్రజా ప్రతినిధులు మైనార్టీ నాయకులు పాల్గోన్నారు.