పులిపాటి నరసింహారావు కి ఘన నివాళులు

పులిపాటి నరసింహారావు కి ఘన నివాళులు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఉమ్మడి ఖమ్మం జిల్లాల వాసవి క్లబ్ గవర్నర్ కార్యవర్గం పులిపాటి ప్రసాద్ ని పరామర్శించి వారి తండ్రి చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ దోసపాటి వెంకటేశ్వరరావు కార్యవర్గం ధారా మల్లికార్జున రావు ధారా నరసింహారావు గుమ్మడివెల్లి శ్రీనివాస్ గోళ్ళ రాధాకృష్ణమూర్తి మాశెట్టి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking