సిఐని కలిసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

సిఐని కలిసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:

మునగాల నుండి బదిలీపై ఇటీవల కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ గా బాధ్యత చేపట్టిన సీఐ ఆంజనేయులను గురువారం పోలీస్ స్టేషన్ లో కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు , ఆధ్వర్యంలో ఎలక్ట్రాన్ మీడియా సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి బోకే అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యులు మరికంటి లక్ష్మణ్, కుడుముల సైదులు, చెరుకుపల్లి శ్రీకాంత్, నజీర్, ఎలక్ట్రానిక్ ప్రధాన కార్యదర్శి గంధ వెంకటనారాయణ, ఉపాధ్యక్షులు చింతలపాటి సురేష్, కార్యదర్శి నూకపంగు గోపాలకృష్ణ, కోశాధికారి చీమ శేఖర్, సహాయ కార్యదర్శి శ్రీహరి, కుర్ర రామారావు, శ్రీను, సతీష్, బండి శీను, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking