శ్రీ భవాని భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ నియామకం

శ్రీ భవాని భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ నియామకం

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
కూకట్ పల్లి డివిజన్ లోని ఏఐటీయూసీ అనుసంధానం శ్రీ భవాని భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని గురువారం ఆస్బెస్టాస్ కాలనీ లోని కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీర నాగప్ప, బుల్లెట్ రాజు, ఏం. డి యూసుఫ్ ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా పి.బాలాజీ, ఉపాధ్యక్షులుగా వీరబోయిన నర్సింహ, ఎస్. మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి గా ఎమ్.డి.యూసుఫ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కె.కాశిం, ఎస్. శ్రీనుమేస్ట్రీ, కోశాధికారి గా యు. ఆరోగ్యం, సహాయ కార్యదర్శి గా ఆగం రెడ్డి లు నియమితులయ్యారు. కార్యక్రమంలో అప్పల్ నాయుడు, తిరుపతి రావు, కృష్ణ రావు, రవి, శ్రీను, రాంబాబు, నాని, సురేష్, దుర్యోధన, శివ, రాజు, గణేష్, ఆంజనేయులు, సూరిబాబు, ముని, ఆందోని, ఎబెలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking