ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు…

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు…

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కే పి హెచ్ బి 114 డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రమ్య గ్రౌండ్ వద్ద 73 కేజీల భారీ కేక్ ను అభిమానుల సమక్షంలో కట్ చేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు శివసత్యనారాయణ, షేక్ సత్తార్, అట్లూరి దీపక్, రామకృష్ణ మొర్ల, వేములపల్లి రాజా, కొల్లూరి శ్రీనివాస్, తెలుగు యువత నాయకులు కాకర్ల గోపికృష్ణ, రాజా, శ్రీనివాస్, కామేశ్వరరావు, ఆనందరావు, రమాదేవి, నారాయణరావు, మురళి, సాంబశివరావు, రోశయ్య, ప్రవీణ్, జీవన్ చౌదరి, చైతన్య, వెంకట్, యశ్వంత్, ఆనంద్, కిషోర్, రవి, నాని, వెంకట్రావు, మణికంఠ వర్మ, సాయి నాగార్జున, హేమంత్ గౌడ్, ప్రసాద్,అవినాష్, మణికంఠ, అంకమరావు, పరమేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking