రోడ్డు ప్రమాధ భాదితుడికి పరికపల్లి శ్రీను పరామర్శ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
కొణిజర్ల మండల కేంద్రంలో పెద్దగోపతి గ్రామ పంచాయతీలో షేక్ పెద్ద సైదులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు సైదులు ని పరామర్శించిన పెద్ద మునగాల సర్పంచ్ పరికపల్లి శ్రీను దొడ్డ బాబు బొడ్డు నరసింహారావు మరియు నక్క కిషోర్ పెద్దగోపతి యూత్ అధ్యక్షులు ఊటుకూరు రంజిత్ మరికంటి ఎల్లయ్య మండల నాయకులు మత్స్యశాఖ అధ్యక్షులు పిట్టల వెంకటేశ్వర్లు చార్లెస్ బండి వెంకటేశ్వర్లు అగస్టీన్ అనవాల కృష్ణ మరియు జెట్టి కృష్ణ ఉసికల నవీన్ డాకూరి రవి నక్క బాబు నక్క వెంకటేశ్వర్లు జయరాజు ఉప్పి కుమార్ మల్లేష్ మిధున్ తదితురులు ఉన్నారు.