మృతుని కుటుంబానికి సహాయం అందించిన కొండేటి శ్రీధర్ గారు 

మృతుని కుటుంబానికి సహాయం అందించిన కొండేటి శ్రీధర్ గారు

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాయపురం మల్లయ్య ఇటీవల ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ లో పడి అకాల మరణం చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి బియ్యం సహాయంగా అందించిన

బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు,వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ గారు.

వీరితో పాటు మండల అధ్యక్షులు రాయపురపు కుమారస్వామి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి పోశాల సురేష్, నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking