మద్దూరులో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

మద్దూరులో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

మద్దూరు అక్షిత న్యూస్:

మద్దూరు మండలంలోని లద్దునూరు, మర్మములా, సలకాపూర్, రెబర్థి గ్రామాల్లో రంజాన్ పండుగ వేడుకలు ముస్లింలు శనివారం ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్బంగా ఉదయాన్నే చిన్నలు,పెద్దలు నూతన వస్త్రాలు ధరించి ఈద్గాల వద్ద వెళ్లి ప్రార్దనలు చేశారు.అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువులు, పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking