ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన
ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి: రంజాన్ పర్వదినం సందర్బంగా నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎల్బీనగర్ ఎమ్మాడిసి చైర్మన్, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో నడిచి శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని అన్నారు.
