చారిత్రక మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు.
చిట్యాల. అక్షిత ప్రతినిధి: చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో చారిత్రక మసీద్ వద్ద శనివారం రోజున రంజాన్ పండుగ సందర్బంగా ఆ గ్రామ ముస్లింలు ప్రత్యేకే ప్రార్థనలు జరిపినారు. ఈ కార్యక్రమములో మసీదు కమిటీ అధ్యక్షుడు జహంగీర్, కో ఆప్షన్ సభ్యులు షేక్ మోసిన్, మండల బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మజీద్ ఇంచార్జ్, ఎండి గాలిబ్ మొదలవారు పాల్గొన్నారు