రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న బిఆర్ఎస్ నేత శంబిపూర్ కృష్ణ….
మేడ్చల్, అక్షిత బ్యూరో:
శనివారం.పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ పురపాలక పరిది మల్లంపెట్ ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్అస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, అనంత స్వామి, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, ఎక్స్ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, మాజీ వార్డు సభ్యులు బాల క్రిష్ణ నాయకులు ఎంబారి ఆంజనేయులు, శామీర్ పేట హనుమంత్ రావు, జాకీర్, బీఆర్ఎస్ నాయకులు, ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లీం సోదరులు, తదితరులు పాల్గొన్నారు..