రంజాన్ వేడుకలో పాల్గొన్న జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత
పినపాక అక్షిత ప్రతినిధి:
మొరంపల్లి బంజర పంచాయతీ పరిధిలో గల జింకల గూడెం గ్రామంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు రంజాన్ వేడుకలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షులుకైపు కగేందర్ రెడ్డి , నియోజకవర్గ పరిశీలకులు మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి , మండల బీసీ సెల్ అధ్యక్షులు చేతుల పెదవీర్రాజు గారు, ఉద్యమకారుల పోడియం నరేందర్, గంగుల చంద్రశేఖర్ రెడ్డి
మదారు, మైబు, జామలు, హోలీ, మరియు గ్రామస్తులు ముస్లిం సోదరులు, పాల్గొన్నారు.