సిఐ క్రాంతి కుమార్ కు శుభాకాంక్షల వెల్లువ
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
జగద్గిరిగుట్ట నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన కె. క్రాంతి కుమార్ ని శనివారం పోలీస్ స్టేషన్ లో కలిసి శాలువాతో సత్కరిస్తున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాపిరెడ్డి నగర్, హనుమాన్ నగర్, వెల్ఫేర్, అసోసియేషన్ అధ్యక్షులు ఊట్ల చంద్రారెడ్డి,ఎం.విఠల్. కార్యక్రమంలో సీనియర్ బిఆర్ఎస్ నాయకులు టీ.నర్సింలు, బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబాల మహేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి భగవంత్ రెడ్డి, కోశాధికారి నర్సింహులు ముదిరాజ్, ఎర్రన్న,టైల్స్ శ్రీనివాస్,నర్సిమ చారి, తడకల రాజిరెడ్డి, సోపాన్ రావు, కిరణ్ కుమార్, ప్రేమ కుమార్,డాక్టర్ శేఖర్ రెడ్డి, కసిమ్, రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
