వరంగల్ పోలీస్ కమిషనర్ ను కలిసిన మృతురాలు డా ప్రీతి కుటుంబ సభ్యులు

వరంగల్ పోలీస్ కమిషనర్ ను కలిసిన మృతురాలు డా ప్రీతి కుటుంబ సభ్యులు

వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ కాకతీయు వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు విషయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ ను కల్సిన ప్రీతి కుటుంబ సభ్యులు కేసు పురోగతి విషయమై కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపిన సిపి.

Leave A Reply

Your email address will not be published.

Breaking