చలివేంద్రం ని ప్రారంభించిన. సర్పంచ్ మర్రి మల్లారెడ్డి

చలివేంద్రం ని ప్రారంభించిన. సర్పంచ్ మర్రి మల్లారెడ్డి

పినపాక అక్షిత ప్రతినిధి:

మొండి కుంట గ్రామ పంచాయతీ లో రంజాన్ పర్వదినాన సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అధ్వర్యంలో మొండి కుంట గ్రామం లోని మెయిన్ రోడ్డు బస్ స్టాప్ కూడలి వద్ద….చలి వేంద్రం ప్రారంభించడం జరిగింది, ఈ చలివేంద్రం ద్వారా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు,ప్రయాణికులు వేసవి తాపానికి,వడదెబ్బకు గురికాకుండా ప్రజలందరికీ దప్పిక తీర్చడానికి మన గ్రామ పంచాయతీ ద్వారా చలివెంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ చలివెంద్రము ను ప్రతి ఒక్కరు ఉపయోగించు కొవాలని కోరుతూ.ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబర్ చల్లమల్ల శివారెడ్డి,కృష్ణమాచారి,డాక్టర్ బాబు, జావిద్, గ్రామపంచాయతీ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking