సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం

సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం

పినపాక అక్షిత ప్రతినిధి:

దానధర్మ ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామానికి చెందిన మాటూరి సాంబశివరావు అతని ఇల్లు దురదృష్టవశాత్తు అతని ఇల్లు శుక్రవారం నైట్ విద్యుత్ షాక్ తో కాలిపోవడం జరిగింది వాళ్లు నిరుపేద కుటుంబానికి చెందినవారు. కట్టు బట్టల తోటి ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని బయటికి రావటం జరిగింది. వారికి నిలువ నీడ లేదు విషయం తెలుసుకున్న దానధర్మ ట్రస్ట్ చైర్మన్ గంటా రాదా వారి నివాసానికి వెళ్లి వారిని ఓదార్చి వారికి ఆర్థిక సహాయం కట్టుబట్టలు బియ్యం నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking