అభినందనలు వెల్లువ.

అభినందనలు వెల్లువ.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
జగద్గిరిగుట్ట సీఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కే.క్రాంతి కుమార్ కి శనివారం పూలబోకే ఇచ్చి శాలువాతో సన్మానించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాపిరెడ్డి నగర్ కాంటెస్టడ్ అధ్యక్షుడు చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి,మాయ బాల నర్సయ్య,దాకురి అక్కిరెడ్డి, ఎడ్ల సంపత్ రెడ్డి,రాజు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking