పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సల్వాజి శేఖర్ రావు

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సల్వాజి శేఖర్ రావు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:-

పట్టణంలోని దీపక్ నగర్ కు చెందిన సల్వాజి శేఖర్ రావు ను హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా‌, ఇతర జిల్లా కోర్టులకు సైతం నియమితులయ్యారు. ఈమేరకు శనివారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking