కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం

కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం

మందమర్రి, అక్షిత ప్రతినిధి:-

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పట్టణంలోని కొనసాగుతుంది. సోమవారం పట్టణంలోని 11వ వార్డులో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు సాయి ప్రసన్న, పిఎంఓ అంజయ్య, క్యాంప్ ఇంచార్జ్ శిరీష్, డిఈఓ స్పందన, ఏఎన్ఎం పద్మ, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు, ఆర్పి,వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఐలేని రమేష్, మహిళా అధ్యక్షురాలు రైసా భాను, వార్డు ఇంచార్జ్ ఎర్ర రజిత, వార్డు ఉపాధ్యక్షురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking