రైతే రాజు
గుడిపాటి సైదులు డిడిసిబి డైరెక్టర్
తుంగతుర్తి అక్షిత,:
తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మరియు సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి గుజ్జా దీపికా యుగంధర్ రావు ఆదేశాలతో ఈరోజు తూర్పు గూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా , డిసిసిబి డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు సర్పంచ్ గుజ్జ పూలమ్మ సైదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజు లాగా ఉండాలని రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చి రైతుకు నష్టం జరగకుండా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ బి ఎస్ జిల్లా మెంబెర్ నల్లు రామచంద్రారెడ్డి ఏ పి ఎం నరసింహ గౌడ్, సిసి గిరి ,ఉప , బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ ,గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, వార్డు మెంబర్లు రాఘవరెడ్డి ,కళ్యాణ్ , బి ఆర్ ఎస్ నాయకులు యాదగిరి గౌడ్ గుండ్ల వెంకన్న రామ్మూర్తి సంఘ బంధం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు*