బూత్ స్వశక్తి కరణ కార్యక్రమంలో పాల్గొన్న బి జే పి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

బూత్ స్వశక్తి కరణ కార్యక్రమంలో పాల్గొన్న బి జే పి
జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
వాంకిడి మండలం లో మండల అధ్యక్షులు శ్రావణ్ ఆధ్వర్యంలో 233 బూత్ లో నిర్వహించిన బూత్ స్వశక్తి కరణ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వీటితోపాటు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆత్మారాం నాయక్ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ తాలూకా కో కన్వీనర్ రమేష్ సీనియర్ నాయకులు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ మండల మోర్చల అధ్యక్షులు బూత్ అధ్యక్షులు చిందర్ల మహేష్ బూత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking