పర్యాటక అవార్డ్ లకు దరఖాస్తుల ఆహ్వానం

పర్యాటక అవార్డ్ లకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని పర్యాటక శాఖ అర్హులైన పర్యాటక సంభంధ రంగాల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 21 రకాల విభాగాల నుండి ఈ దరఖాస్తులు కోరుతోంది. తెలంగాణ స్టేట్ టూరిజం అవార్డ్ కింద 1. ఎక్సలెంట్ ఇన్ రైటింగ్/ పబ్లికేషన్ 2.బెస్ట్ ఫిల్మ్ ఆన్ తెలంగాణ టూరిజం/ హెరిటేజ్ 3.బెస్ట్ ట్రావెల్ ఏజెంట్లు 4.స్టార్ హోటల్స్ 1 నుండి 5 స్టార్ కేటగిరీ నుండి 3 అవార్డులు. 5.వెస్ట్ సైడ్ అమునిటేస్ 6.థీమ్ బేస్డ్ రిసార్ట్స్ 7.బెస్ట్ రెస్టారెంట్ 8.బెస్ట్ టూరిజం గైడ్ 9.బెస్ట్ సివిక్ మేనేజ్ మెంట్ 10.బెస్ట్ రూరల్ టూరిజం ప్రాజెక్ట్ 11.బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ 12.బెస్ట్ హోం స్టే 13.బెస్ట్ టూరిజం విద్య సంస్థలు 14.బెస్ట్ హరిత హోటల్స్. 15.బెస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ 16.బెస్ట్ టూరిస్ట్ పోలీస్ 17.బెస్ట్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ 18.బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ. 19. నాన్ స్టార్ హోటల్స్ 20. అమ్యుజ్మెంట్ పార్క్ లు 21.బెస్ట్ టూరిజం ప్రాజెక్ట్ ల కింద సంబంధిత విభాగాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు ఆగస్ట్ 31 లోగా పర్యాటక శాఖ కార్యాలయంలో స్వయంగా గానీ పోస్ట్ ద్వారా గాని అందజేయాలి.  పూర్తి చేసిన దరఖాస్తులు
డైరెక్టర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టూరిజం, తెలంగాణ ప్రభుత్వం,2 వ ఫ్లోర్,కళా భవన్,రవీంద్ర భారతి,సైఫాబాద్, హైదరాబాద్ లో అందజేయాలి.మరిన్ని వివరాలకు తెలంగాణ టూరిజం వెబ్సైట్ www.tstdc.in లో గానీ,
94408160650, 9440816068 లో సంప్రదించాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking