ఎంపీడీఓ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

ఎంపీడీఓ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఎంపిపి పుట్టల సునీత కృపయ్య కేక్ కట్ చేయగా అధికారులు ఎంపిపి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అవిరెండ్ల జానయ్య, కార్యాలయ సిబ్బంది నర్సింహ అరుణ విజయలక్ష్మి టైపిస్టు సుజాత, నిర్మల, అనిత, ఆమనగల్లు మాజీ ఎంపిటిసి వలంపట్ల అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking