నల్గొండ ఎస్పీగా చందనా దీప్తి

నల్గొండ ఎస్పీగా చందనా దీప్తి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. నల్గొండ ఎస్పీగా చందనా దీప్తీని ప్రభుత్వం నియమించింది. సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా అపూర్వరావును బదిలీ చేసింది. ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా కొనసాగుతున్న అపూర్వరావును బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆమె స్థానంలో వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న చందనా దీప్తిని నల్గొండ ఎస్పీగా నియమించింది. అపూర్వరావుకు ఐసీడీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking