చిగురుపాటీ ఇండో-యూఎస్ హస్పిటల్ ప్రారంబించిన మంత్రి తుమ్మల
–డెంటల్ విభాగాన్ని ప్రారంభించిన డిప్యూటి సిఎం సతీమణీ మల్లు నంధిని
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలో పాత బస్టాండ్ సమీపంలో శ్రీ చిగురుపాటీ ఇండో-యూఎస్ హస్పిటల్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంబించారు.డాక్టర్ ఉమామహేశ్వరరావు డాక్టర్ ఉదయ్ కిరణ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. డెంటల్ విభాగాన్ని తెలంగాణ డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణీ మల్లు నంధిని చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సంధర్బంగా చెవి ముక్కు గోంతు వైధ్య నిపుణులు యస్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజలకు ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలో హస్పిటల్ ప్రారంభించామని చెవి ముక్కు గోంతుతో పాటు దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

జనరల్ డెంటల్ సర్జన్ & రూట్ కెనాల్ స్పెషలిస్ట్ యస్ ఉదయ్ కిరణ్ అందుబాటులో ఉంటారని తెలిపారు.