ఆగని అక్రమ ఇసుక రవాణా….

ఆగని అక్రమ ఇసుక రవాణా….

నంగునూర్, అక్షిత ప్రతినిధి:

ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఏస్ ఐ రాజగోపపాల్ పేట తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా నంగునూరు మండలం కేంద్రం లో నంగునూర్ గ్రామానికి చెందిన కోలా ప్రభాకర్ గౌడ్ మరియు బద్దుల యాదగిరి అను ఇద్దరు వారి 2 ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతి లేకుండా దొంగతనంగా నంగునూర్ వాగు నుండి ఇసుక తరలిస్తుండగా నంగునూర్ శివారులో పట్టుకొని పీఎస్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking