ఘనంగా మహబూబసుభాని దర్గా లో గ్యార్మీ షరీఫ్

మహబూబసుభాని దర్గా గ్యార్మీ షరీఫ్ లో ఘనంగా జరుపుకున్నారు పాల్గొన్న గ్రామా మత పెద్దలందరు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఉరుకొండపేట పేటలో gyarmi పండుగ గ్రామ పెద్దలు ముస్లిం కమిటీ మెంబర్స్ ఘనంగా గ్యార్మీ పండుగ జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking