కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడు మాజీ ఎంపీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి బాలపోచయ్య గారి తండ్రి గత కోన్ని రోజుల క్రితం మృతిచెందగ వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ యంపిపి అక్కిరాజు శ్రీనివాస్ గారు పరమర్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అంతగిరి భాస్కర్,తెలంగాణ శ్రీనివాస్ ,సిరికొండ రాజు,పడిగెల రాజు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking