*
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫొటోజర్నలిస్ట్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను మంత్రి శ్రీనివాసగౌడ్ ఎంపీ సంతోష్ కుమార్.మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడిహరికృష్ణ తదితరులు తిలకించారు.ఈ కార్యక్రమంలో టీపీజేఏరాష్ట్ర అధ్యక్షులు జి భాస్కర్, టీయూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టిఇఎంజేయు అధ్యక్షులు ఇస్మాయిల్, టిఇఎంజేయు హైదరాబాద్ అధ్యక్షులు యోగి, టిపిజెఏ ప్రధాన కార్యదర్శి వినయ్, మడపు శ్రీనివాస్ శెట్టి సర్వేష్ రెడ్డి చిన్నయాదగిరిగౌడ్ ముజిబ్ పరమేశ్వర్ శ్రీనివాస్ సురేష్ రెడ్డి కృష్ణలయాక్ చారి తదితరులు పాల్గొన్నారు.
Next Post