ఆర్డీఓను కలిసిన యువనేత సిద్దార్థ

*ఆర్డీఓను కలిసిన యువనేత సిద్దార్థ

అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ :

మిర్యాలగూడ ఆర్డిఓగా ఇటివల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చెన్నయ్య ను సోమవారం యువనేత ఎన్ బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు  సిద్దార్థ ఆర్డిఓ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువనేత ఆర్డీఓకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయన వెంట టిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండి షోయబ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking