మునుగోడు ప్రగతికి కృషి
అన్ని రంగాల్లో అభివృద్ధి
మంత్రి కేటిఆర్
మునుగోడు, అక్షిత ప్రతినిధి :
నల్గొండ జిల్లా మునుగొడ్ మండలం దనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ది ,సంక్షేమ సమీక్షా సమావేశం,పాల్గొన్న రాష్ట్ర పురపాలక,పట్టణ అభివృద్ది, ఐ.టి.శాఖ మంత్రి కె.టి.రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి,రాష్ట్ర రహదారులు,భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్య వతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,జడ్.పి.చైర్మన్ లు బండ నరేందర్ రెడ్డి,దీపికా యుగంధర్,సందీప్ రెడ్డి, సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎం.ఎల్.సి నర్సిరెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్,చిరు మర్తి లింగయ్య,కంచర్ల భూపాల్ రెడ్డి,.డి.రవీంద్ర కుమార్,ఎన్.భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్,శానంపుడి సైధి రెడ్డి,ఫైళ్ళ శేఖర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు,రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు సత్య నారాయణ, ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ లు టి.వినయ్ కృష్ణా రెడ్డి, పమేలా సత్పతి,పాటిల్ హేమంత్ కేశవ్,