లౌకిక భారతoలో మీ పాత్ర ఉండాలి
-కేరళ సిఎం విజయన్ ని కలిసిన ఖమ్మం గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
లౌకీక భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర గోప్పదని మీ లాంటీ నేతలు లౌకీక భారతాన్ని కాపాడాలని సమాజాన్ని కులాలుగా మతాలు గా విడగోట్టి లబ్ది పోందాలని చూస్తూన్న రాజకీయ పార్టీలను తిప్పికోటాలన్నారు.సిపిఎం ఇతర లౌకీక పార్టీలకు మైనార్టీ వర్గాల మద్దతు ఉంటుందన్నారు.ఖమ్మం నగరం లో వ్యవసాయ కార్మీక సంఘం రాష్ట్ర మహాసభకు వచ్చిన కేరళ సిఎం పినరయి విజయన్ ని ఖమ్మం జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అజీజ్ -ఉల్ -హక్ (ఖమర్ )కలిశారు.ఘనంగా స్వాగతం పలికారు.పినరయ్ విజయన్ కి పుస్తకాలను బహుకరించారు.కేరళలో గొప్ప పరిపాలనాను అందిస్తున్నారని కీతాబు ఇచ్చారు.