మంత్రి పువ్వాడ ను కలిసిన తెలంగాణ ఎరుకల సంఘం నూతన కార్యవర్గం

ఖమ్మం/ అక్షిత బ్యూరో  :

ఖమ్మం నగరంలో  ఇటీవలే నూతన కమిటీ ని ప్రకటించిన తెలంగాణ ఎరుకల సంఘం ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి బొకే   అందజేశారు.ఈ సందర్భంగా వారి యొక్క సమస్యలను విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎలుగు ఉపేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మాధగాని గాంధీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట బంతి వెంకటరమణ జిల్లా కార్యదర్శి అంగిడి స్వామి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking