నందీశ్వర, ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్టకు హాజరైన మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి

తిరుమలగిరి సాగర్ అక్షిత ప్రతినిధి :

మండలంలోని పిల్లిగుండ్ల తండాలో నూతనంగా శ్రీ శ్రీ దత్తాత్రేయ,వెంకటేశ్వర, ఆంజనేయ, గణపతి విగ్రహా, నందీశ్వర, ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవానికి హాజరై,పూజలు నిర్వహించిన *మాజీ మంత్రివర్యులు సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి.*

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పూజారి,గ్రామస్తులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో *PCC డెలిగేట్ సభ్యులు కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ రమావత్ శంకర్ నాయక్,యువజన కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు పగడాల నాగరాజు,ఉపాధ్యక్షులు మేరావత్ మునినాయక్,మండల అధ్యక్షులు రమావత్ కృష్ణ నాయక్,ఉపాధ్యక్షులు జటావత్ లాలు నాయక్,స్థానిక సర్పంచ్ బాజు శంకర్ నాయక్, ఉప సర్పంచ్ ముని,శ్రీను,రాజు,జబ్బార్,చందర్, సైదా,బాలు, భాను చందర్,స్వామి,నెహ్రు, మంజి,పుల్ సింగ్,జగదీష్* తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking