వరంగల్,అక్షిత బ్యూరో :
వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 16,76,972/-రూపాయల విలువగల 17 చెక్కులను శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లబ్ధిదారులకు అందజేశారు
ఈ కార్యక్రమంలో డివిజన్ల కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.